Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బంగారం ధరలు

రాష్ట్రంలోని మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ముగింపు ధరలిలా ఉన్నాయి. హైదరాబాద్ లో 24 క్యారట్ల బంగారం 10 గ్రాములు రూ.28,000, విజయవాడలో రూ.27,500, ప్రొద్దుటూరులో రూ.27,500, రాజమండ్రిలో రూ.27,250, విశాఖపట్నంలో రూ.27,250గా ఉంది.

ఇక 22 క్యారట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ లో రూ.27,800, విజయవాడలో రూ.25,750, ప్రొద్దుటూరులో రూ.25,250, రాజమండ్రిలో రూ.25,000, విశాఖపట్నంలో రూ.25,250గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాద్ లో రూ.48,000, విజయవాడలో రూ.45,500, ప్రొద్దుటూరులో రూ.44,900, రాజమండ్రిలో రూ.45,300, విశాఖపట్నంలో రూ.46,000 వద్ద ముగిసింది.

More Telugu News